Numerology in Telugu - Numerology for Number - 2

భూమి మీద పుట్టిన స్రీ అయిన
పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ
ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 2, 11, 20, 29 తేదిలలో
పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 2. అంటే వీరందరూ ఒకటవ
సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 2 = 2
తారీకు 11 = 1+1 = 2
తారీకు 20 = 2+0 = 2
తారీకు 29 = 2+9 = 11 = 1+1= 2
నోట్:
ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను =
అతని సంఖ్య అన్తున్నము. 2వ సంఖ్యకు చంద్రుడు (చంద్రగ్రహము) అధిపతి.
అందువల్లనే వీరిని చంద్ర జాతకులు అని పిలుస్తున్నాము.
ఈ చంద్ర జాతకులకు మంచి మనసు, మంచి ఆలోచనలు,లోతైన ఆలోచనలు, సున్నితమైన మనస్సు, సున్నితమైన స్వబావం, పిరికితనం, ఎక్కువగా ఉంటాయి . వీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా లోతుగా,అనవసరంగా అలోచించి మనస్సు పాడు చేసుకుంటారు. వీరు ఎలాంటి సుఖం, కష్టం వచ్చినా తట్టుకోలేరు, ఎందుకంటే వీరిది సున్నితమైన స్వభావం కాబట్టి .
వీరి ప్రతి విషియాన్ని బాగా ఆలోచించి, ఆలోచించి ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఒక విధంగా తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇతరులు దైర్యం చెబితే కాని ఒక నిర్ధారణకు రాలెరు. వీరికి దైర్యంచెప్పేవాలు చాలా అవసరం. వీరు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి అందివచ్చిన మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు.. వీరికి అదృష్టం వెతుకుంటూ వస్తుంది. కాని వీరి కాలయాపన వల్ల అందివచ్చిన్న అవకాసలన్నిటిని వీరు ఉపయొగించుకోలెక తర్వాత భాదపడతారు. వీరికి మంచి ఆలోచనా శక్తి, మంచి గ్రహణ శక్తి, మంచి తెలివితేటలు, మంచి ఊహాశక్తి ఉంటాయి. కాని అతి ఆలోచన కొంచెం పిరికితనం వీరి దురదృష్టానికి కారణం కావచ్చును. వీరికి అరచేతిలో చంద్ర స్తానం బాగుంటే చాలామంచిది.