Numerology in Telugu - Numerology for Number - 3

భూమి మీద పుట్టిన స్రీ అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 3, 12, 21, 30 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 3. అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు.

EX:
తారీకు 3 = 3
తారీకు 12 = 1+2 = 3
తారీకు 21 = 2+1 = 3
తారీకు 30 = 3+0 = 3
నోట్:
ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను =
అతని సంఖ్య అన్తున్నము. 3వ సంఖ్యకు గురువు (గురు గ్రహము) అధిపతి.
అందువల్లనే వీరిని గురు జాతకులు అని పిలుస్తున్నాము.
ఈ గురు జాతకులు ఓటమిని అంగీకరించరు. రాజీపడరు. రాజిపడలేరు. అనుకున్నది సాదించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీరికి వీరి పనులు సకాలంలో జరగకపోతే వీరికి టెన్షన్ వస్తుంది.
ఈ గురు జాతకులు బాగా చదువుకొనే అవకాసం ఉంది. మంచి మంచి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. వీరిలో ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు, అధికారులు, ఉన్నతస్తానంలో ఉన్నవారే ఎక్కువ . వీరు వీరి వృత్తిలో రానిచాలంటే అరచేయిలో గురుబలం బాగుండాలి. సామాన్యంగా ఏ వ్యక్తీ అయినా, ఏ వ్రుత్తిలొనైన రాణించాలంటే ఆ వ్యక్తికీ గురుబలం ఉండాల్సిందే.
గురు జాతకులు ఎప్పుడు మొదటి స్తానన్నే కోరుకుంటారు. కస్టపడి 1వ స్తానం పొందుతారు. వీరు ఎప్పుడు గెలుపునే కోరుకుంటారు. పెత్తనం కోరుకుంటారు. పెత్తనం చెలాయిస్తారు.
వీరు క్రమశిక్షణ, మంచి మార్గాలను ఇష్టపడతారు. మంచి మార్గాలలోనే ప్రయానిస్తారు. ఓటమిని అంగీకరించరు. వీరు నిర్ణయాలే తీసుకుంటారు. ఇతరుల సలహాలు పాటించారు.
గురు జాతకులు ఉద్యోగాలు చేస్తారు. అయినా వీరు రాజకీయాలలో పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తే వ్యాపారాలలో కూడా రానిచగలరు. సంపాదించగలరు.
గురుజాతకులకు అత్మాబిమానం, కోపం,పట్టుదల, గర్వం,ప్రేమాబిమానాలు కూడా ఉంటాయి. వీరు తాము అనుకున్న పనిని చేసి తీరుతారు. ఎవరి మాట వినరు. ఎవరిని లెక్కచేయరు. వీరికి తోచిన పనినే చేస్తారు. వీరు మంచికి,చెడుకి, రెండింటికి సమర్దులే.