Numerology in Telugu - Numerology for Number - 4

భూమి మీద పుట్టిన స్రీ అయిన
పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ
ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 4, 13, 22, 31 తేదిలలో
పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 4. అంటే వీరందరూ 4 వ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 4= 4
తారీకు 13 = 1+3 = 4
తారీకు 22 = 2+4 = 4
తారీకు 31 = 3+1 = 4
నోట్:
ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను =
అతని సంఖ్య అన్తున్నము. 4వ సంఖ్యకు రాహువు (రాహు గ్రహము) అధిపతి.
అందువల్లనే వీరిని రాహు జాతకులు అని పిలుస్తున్నాము.
జ్యోతిష్య శాస్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో అన్నింటికన్నా బలమైన గ్రహం రాహువే, అందుకే సూర్యున్ని రాహువు మింగడం వల్ల సూర్యగ్రహణం వస్తుందని పెద్దలు చెబుతారు. సూర్య జాతకులకు రాహు జాతకులకు దగ్గర పొలికలున్నయి. అందుకే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు వీరు. ఇద్దరికీ దగ్గర పోలికలుంటాయి అయినా ఇవి వేరు వేరు గ్రహాలు.
రాహు జాతకులకు ఒక రకమైన ప్రత్యేకమైన మనస్తత్వం, పోకడలు, అబిరుచులుంటాయి. వీరు కలవలేరు. వీరు విరుద్దంగా ఉంటారు. వాదనలో కూడా వీరు ఇతరులకు విరుద్దంగా మాట్లాడతారు. వీరు చీటికి మాటికిగొడవలు పడతారు. వారిదే పై చేయి కావాలనుకుంటారు. వారి గొడవలకు అర్దం కూడా ఉండకపోవచ్చు.
వీరికి ఇతరులతో శత్రుత్వం ఎక్కువ. అందరి దారి ఒకటైతే వీరి దారి మరొకవైపు ఉంటుంది. వీరు నలుగురిలో కలవలేరు ఇతరులతో ఏకీబవించలెరు. వారికి నమ్మకం కలిగితే తప్ప, ఋజువులు ఉంటె తప్ప తొందరగా ఏ విశియాన్ని నమ్మరు. వీరు దేవుడిని కూడా నమ్మరు. దేవుడు లేదు అంతా మన ప్రయత్న బలమే మన స్వంత శక్తే అంటారు. రాహు జాతకులలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మరు. వారు కేవలం వీరి స్వయం కృషినే, వారి స్వంత తెలివితేటల నే నమ్ముకుంటారు. వీరికి కోపం తొందరపాటు ఎక్కువ, ఓర్పు తక్కువ.
రాహు జాతకుల ఆలోచనలు ఇతరులకు విరుద్ధంగానే ఉంటాయి. వీరి నిర్ణయాలు కూడా విరుద్దమే, వీరికి ఓర్పు క్రమ శిక్షణ ప్లాన్ ఉండదు. అందువల్ల వీరి జీవితం క్రమబద్దంగా ఉండటం కష్టం. వీరు నీతి నియమాలను, క్రమ శిక్షణను పాటించలేరు. వీరు చట్ట ప్రకారం నడుచు కాలేరు. చట్ట విరుద్దమైన పనులు చేస్తారు. వీరి అరచేతిలో రాహు స్తానం బాగా లేనిచో వీరు చెడు పనులు చేసి కష్టాలు ఎదురుకుంటారు.