Numerology in Telugu - Numerology for Number - 1 -
Numerology in Telugu - Numerology for Number - 1
భూమి మీద పుట్టిన స్రీ అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 1, 10, 19, 28 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 1. అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 1 = 1
తారీకు 10 = 1+0 = 1
తారీకు 19 = 1+9 = 10 = 1+0 = 1
తారీకు 28 = 2+8 = 10 = 1+0 = 1
నోట్: ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను = అతని సంఖ్య అన్తున్నము. 1వ సంఖ్యకు సూర్యుడు (సూర్యగ్రహము) అధిపతి. అందువల్లనే వీరిని సూర్య జాతకులు అని పిలుస్తున్నాము.
సూర్య జాతకులకు ఆతమాభిమానం, పట్టుదల కార్యదీక్ష చాల ఎక్కువ. వీరు వారి ఆత్మ విశ్వాసాన్ని, పనినే నమ్ముకుంటారు. వీరిది ప్రాక్టికల్ లైఫ్. అందువల్ల వీరు వీరి శ్రమనే నమ్ముకోవాలి. వీరు స్రమచేస్తే సూర్యనివలె వెలుగుతారు. నలుగురిలో ఆదర్శప్రాయంగా ఉన్తారు. మంచి పోజిషిన్ కు చెరుకుంటారు. వీరు ఎల్లప్పుడూ నెంబర్వన్ పోజిషన్నే కూరుకుంటారు. నెంబర్వన్ పోజిషిన్ కు ఎదుగుతారు. వీరు వీరి జీవితంలో రెండవ స్థానాన్ని ఇష్టపడరు. వీరు ఉన్నత స్థానంలోనే రాణించగలరు.
మీరు శ్రమ చేస్తే, భాగా చదువుకునే అవకాసం వుంది. చదువుకొంటారు. గోప్పవిద్యవంతులు అవుతారు. ఆఫిసర్లుగా పెద్ద పొజిషన్లో ఉంటారు. సమాజానికి మేలు చెస్తారు. వీరిలో గొప్ప గుణం క్రమ శిక్షణ, రుజుప్రవర్తన. వీరికి చదువు, క్రమసిక్షణయే పెట్టుబడి.
వీరు జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలకొరకు బ్రతుకుతారు.
వీరు డబ్బుకన్న కీర్తిప్రతిష్టలకే ఎక్కువ విలువనిస్తారు. కశ్తపదుతారు. కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజానికి సేవ చేస్తారు. వీరికి మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు ఉంటాయి. అయితే వీరికి కొంచెం కోపం, టెన్షన్ ఏక్కువ.