Flash news - Sunny Leone in telugu Movie with hero Manchu Manoj - మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్
Flash news - Sunny Leone acting in telugu Movie with hero Manchu Manoj - మంచు మనోజ్ సినిమాలో సన్నీ లియోన్
ఇటివల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించినా సృగార తార సన్నీ లియోన్. అంగాంగ ప్రదర్సన పారగా హద్దులు మీరడం సన్నికి చాలా ఇష్టం. స్వతహాగా విదేశాల్లో నీలి చిత్రాల్లో నటించిన తార కాబట్టి, భారతీయ మసాలా సినిమాల్లో చేసే ఎక్సపోజింగ్ ఆమెకో లెక్కకాదు. తోలి చిత్రం "జిస్మ్-2"లో ఎక్సపోజింగ్ పరంగా విజ్రుమ్బించి, బాలివుడ్ లో హాట్ గళ్ ఇమేజ్ సొంతం చెసుకున్నరు. అక్కడ ఒక స్తాయిలో దూసుకెళ్తున్న సన్నీ లియోన్ ఇటివల "వడకర్రి " అనే తమిళ చిత్రంలో ప్రత్యెక పాట చేసారు. ఈ హాట్ గల్ తెలుగులో కూడా ఓ సినిమా అంగీకరించినట్లు సమాచారం. మంచు మనోజ్ హీరోగా జీ. నాగెస్వరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో సన్నీ ఓ కీలక పాత్ర చేయనున్నారట . ఈ చిత్రానికి "కరెంట్ తీగ" అనే టైటిల్ ఖరారు చేసామని ట్విట్టర్ ద్వారా మనోజ్ తెలిపారు. చాయాగ్రాహకునిగా సతీష్, సంగీత దర్శకునిగా అచ్చు, కతానాయకిగా రాకుల్ ప్రీత్సింగ్ నటించనున్నారని ఆయన పేర్కొన్నారు. మరో ఇద్దరు ప్రముకులు కూడా మా చిత్ర బృందంలో ఉంటారని మనోజ్ అన్నారు. ఆ ఇద్దరిలో సన్నిలియొన్ ఉంది ఉంటారనే ఉహాగానాలు ఉన్నాయి.