Home Ayurvedic Tips for Health & Beauty - Home remedies for Health & Beauty
Home Ayurvedic Tips for Health & Beauty - Home remedies for Health & Beauty
Home Ayurvedic Tips for Soft Skin - Home remedies for beautiful Soft Skin
- బాగా పండిన అరటి పండు, టేబుల్ స్పూన్ తేనే, అర టీ స్పూన్ జజోబా ఆయిల్, టేబుల్ స్పూన్పెరుగు, కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ముల్తాని మట్టి తీసుకొవలి. అన్నింటిని మిక్సీలో మెత్తని క్రీమ్ లా వచ్చేవరకు బ్లెండు చెయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ,చేతులకు (ఎండకు కమిలిన చర్మానికి ) పట్టించి, పది పదిహేను నిమిషాల తరువాత మెల్లగా మర్దన చేసి, గోరువెచ్చటి నీరుతో సదగాలి. రోజూ ఒకే విధమైన నెక్ ఉండే డ్రస్సులు వేసుకునే వాళ్ళకు అదే ఆకారంలో చర్మం రంగు మారుతుంది. అలాంటి వారికి ఈ మిశ్రమంతో మంచి పలితం ఉంటుంది.