Brahmanandam as a hero - New film Moodadugula Bullet - బ్రంహానందం హీరోగా "మూడడుగుల బుల్లెట్"
Brahmanandam as a hero - New film Moodadugula Bullet
బ్రంహానందం హీరోగా కొత్త సినిమా "మూడడుగుల బుల్లెట్", కమెడియన్ బ్రంహానందం మరోసారి మనముందుకు హీరోగా రాబోతున్నాడు, ఇంతకముందే బ్రంహానందం హీరోగా చాల సినిమాలు చేసాడు అందులో కొన్ని బాబాయ్ హోటల్, జఫ్ఫా, .... ఇప్పుడు "మూడడుగుల బుల్లెట్" సినిమాతో హీరోగా మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు, మరి నవ్విస్తాడో లేక తన పద్మశ్రీ నటనతో అబిమనుల్ని మేస్మరైస్ చేస్తాడో, "మూడడుగుల బుల్లెట్" సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి, ఏది ఏమైనా మన గిన్నీస్ వరల్డ్ రికార్డర్, పద్మశ్రీ బ్రంహానందం గారు ఎ సినిమా అయిన ఒంటిచేత్తో హిట్ చేయించగల సత్త కలవాదు. అందుకు సాక్షమ్ రేసుగుర్రం సినిమానే. ఈ సినిమాలో తను కనివించేది సెకండ్ హాఫ్ లో కొద్ది సేపే అయిన ఆ సినిమా హీరో అల్లు అర్జున్ కి కూడా రాని రెస్పాన్స్ పద్మశ్రీ బ్రంహానందం గారి బుల్లెట్ డైలగులుతో "కిల్ బిల్ పాండే" కారెక్టర్ ద్వారా రావడం విశేషమే కదా మరి. అందుకే తన బుల్లెట్ పెర్ఫామేన్సుతో, హీరోగా "మూడడుగుల బుల్లెట్" సినిమాని హిట్ చేయించగలడు. బ్రంహానందం హీరోగా "మూడడుగుల బుల్లెట్" సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటూ తన అబిమాని.